మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 36 – నారాయణీయం షట్త్రింశదశకమ్


షట్త్రింశదశకమ్ (36) – పరశురామావతారమ్

అత్రేః పుత్రతయా పురా త్వమనసూయాయాం హి దత్తాభిధో
జాతః శిష్యనిబన్ధతన్ద్రితమనాః స్వస్థశ్చరన్కాన్తయా |
దృష్టో భక్తతమేన హేహయమహీపాలేన తస్మై వరా-
నష్టైశ్వర్యముఖాన్ప్రదాయ దదిథ స్వేనైవ చాన్తే వధమ్ || 36-1 ||

సత్యం కర్తుమథార్జునస్య చ వరం తచ్ఛక్తిమాత్రానతం
బ్రహ్మద్వేషి తదాఖిలం నృపకులం హన్తుం చ భూమేర్భరమ్ |
సఞ్జాతో జమదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే
రామో నామ తదాత్మజేష్వవరజః పిత్రోరధాః సమ్మదమ్ || 36-2 ||

లబ్ధామ్నాయగణశ్చతుర్దశవయా గన్ధర్వరాజే మనా-
గాసక్తాం కిల మాతరం ప్రతి పితుః క్రోధాకులస్యాజ్ఞయా |
తాతాజ్ఞాతిగసోదరైః సమమిమాం ఛిత్వాథ శాన్తాత్పితు-
స్తేషాం జీవనయోగమాపిథ వరం మాతా చ తేఽదాద్వరాన్ || 36-3 ||

పిత్రా మాతృముదే స్తవాహృతవియద్ధేనోర్నిజాదాశ్రమాత్
ప్రస్థాయాథ భృగోర్గిరా హిమగిరావారాధ్య గౌరీపతిమ్ |
లబ్ధ్వా తత్పరశుం తదుక్తదనుజచ్ఛేదీ మహాస్త్రాదికం
ప్రాప్తో మిత్రమథాకృతవ్రణమునిం ప్రాప్యాగమః స్వాశ్రమమ్ || 36-4 ||

ఆఖేటోపగతోఽర్జునః సురగవీసమ్ప్రాప్తసమ్పద్గణై-
స్త్వత్పిత్రా పరిపూజితః పురగతో దుర్మన్త్రివాచా పునః |
గాం క్రేతుం సచివం న్యయుఙ్క్త కుధియా తేనాపి రున్ధన్ముని-
ప్రాణక్షేపసరోషగోహతచమూచక్రేణ వత్సో హృతః || 36-5 ||

శుక్రోజ్జీవితతాతవాక్యచలితక్రోధోఽథ సఖ్యా సమం
విభ్రద్ధ్యాతమహోదరోపనిహితం చాపం కుఠారం శరాన్ |
ఆరూఢః సహవాహయన్తృకరథం మాహిష్మతీమావిశన్
వాగ్భిర్వత్సమదాశుషి క్షితిపతౌ సమ్ప్రాస్తుథాః సఙ్గరమ్ || 36-6 ||

పుత్రాణామయుతేన సప్తదశభిశ్చాక్షౌహిణీభిర్మహా-
సేనానీభిరనేకమిత్రనివహైర్వ్యాజృంభితాయోధనః |
సద్యస్త్వత్కకుఠారబాణవిదలన్నిశ్శేషసైన్యోత్కరో
భీతిప్రద్రుతనష్టశిష్టతనయస్త్వామాపతద్ధేహయః || 36-7 ||

లీలావారితనర్మదాజలవలల్లఙ్కేశగర్వాపహ-
శ్రీమద్బాహుసహస్రముక్తబహుశస్త్రాస్త్రం నిరున్ధన్నముమ్ |
చక్రే త్వయ్యథ వైష్ణవేఽపి విఫలే బుద్ధ్వా హరిం త్వాం ముదా
ధ్యాయన్తం ఛితసర్వదోషమవధీః సోఽగాత్పరం తే పదమ్ || 36-8 ||

భూయోఽమర్షితహేహయాత్మజగణైస్తాతే హతే రేణుకా-
మాఘ్నానాం హృదయం నిరీక్ష్య బహుశో ఘోరాం ప్రతిజ్ఞాం వహన్ |
ధ్యానానీతరథాయుధస్త్వమకృథా విప్రద్రుహః క్షత్రియాన్
దిక్చక్రేషు కుఠారయన్విశిఖయన్ నిఃక్షత్రియాం మేదినీమ్ || 36-9 ||

తాతోజ్జీవనకృన్నృపాలకకులం త్రిస్సప్తకృత్వో జయన్
సన్తర్ప్యాథ సమన్తపఞ్చకమహారక్తహృదౌఘే పితృన్ |
యజ్ఞే క్ష్మామపి కాశ్యపాదిషు దిశన్ సాల్వేన యుధ్యన్ పునః
కృష్ణోఽముం నిహనిష్యతీతి శమితో యుద్ధాత్ కుమారైర్భవాన్ || 36-10 ||

న్యస్యాస్త్రాణి మహేన్ద్రభూభృతి తపస్తన్వన్పునర్మజ్జితాం
గోకర్ణావధి సాగరేణ ధరణీం దృష్ట్వార్థితస్తాపసైః |
ధ్యాతేష్వాసధృతానలాస్త్రచకితం సిన్ధుం స్రువక్షేపణా-
దుత్సార్యోద్ధృతకేరలో భృగుపతే వాతేశ సంరక్ష మామ్ || 36-11 ||

ఇతి షట్త్రింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.